tag:blogger.com,1999:blog-2022295432111298598.post9108720932348645553..comments2012-01-23T13:15:54.890+05:30Comments on ప్రసాదం: సినిమా థియేటర్లో జాతీయగీతంప్రసాదంhttp://www.blogger.com/profile/10775135100525581623noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-2022295432111298598.post-20904060169720407912011-04-28T08:31:24.797+05:302011-04-28T08:31:24.797+05:30హైదరాబాదులో కొన్ని థియేటర్లలో ఈ సంప్రదాయం ఉంది. మి...హైదరాబాదులో కొన్ని థియేటర్లలో ఈ సంప్రదాయం ఉంది. మియాపూర్ లోని టాకీ టౌన్ థియేటర్ కాంప్లెక్స్ లో సినిమా ప్రారంభానికి ముందు భరత్ బాల ప్రొడక్షన్స్ వాళ్ళ "జనగణమన" వీడియో వేస్తారు.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-2022295432111298598.post-51301142374642412062011-04-28T07:58:20.411+05:302011-04-28T07:58:20.411+05:30ఈ అంశంపై విలువైన విషయాలు పంచుకున్న మిత్రులందరికీ ధ...ఈ అంశంపై విలువైన విషయాలు పంచుకున్న మిత్రులందరికీ ధన్యవాదాలు.
శివరామ ప్రసాద్ గారూ మీరు లింక్ ఇచ్చిన విడియో గొప్పగా ఉంది.
http://saahitya-abhimaani.blogspot.com/2009/08/blog-post_25.htmlప్రసాదంhttps://www.blogger.com/profile/10775135100525581623noreply@blogger.comtag:blogger.com,1999:blog-2022295432111298598.post-67308399795008634442011-04-27T23:25:07.186+05:302011-04-27T23:25:07.186+05:30పాత కాలంలో అంటె 1970ల వరకూ కూడ సినిమా హాళ్ళల్లో సి...పాత కాలంలో అంటె 1970ల వరకూ కూడ సినిమా హాళ్ళల్లో సినిమా అన్ని ఆటలు అయినాక జాతీయ గీతం తప్పనిసరిగా జెండా ఎగురుతూ ఉండగా బాక్ గ్రౌండ్ లొ జాతీయ గీతం శాస్త్రోక్తంగా వస్తూ ఉన్న ఫిల్ము వేసి తీరాలి. కాని రాను రాను , జండా బొమ్మ జాతీయ గీతం వస్తుండగానే గౌరవంగా నుల్చునే వ్యక్తులను వేళ్ళ మీద లెక్కబెట్టవలిసిన పరిస్థితి, మిగిలిన వాళ్ళు గొర్రెలమందలాగ అలా గౌరవంగా నుంచున్న వాళ్ళను తోసుకుంటూ వాళ్ళని తిట్టుకుంటూ (అడ్డoగా నుంచున్నందుకు) విసుక్కుంటూ ఉండే పరిస్థితి వచ్చింది. ఇది చూసి ప్రభుత్వం, ఇలా రోజూ మూడు ఆటలు, ఆదివారాలు పండుగలకు నాలుగాటల చొప్పున జాతీయ గీతo, జెండా అవమానించబడటాన్ని చూడలేక, భరించలేక, జెండాను గౌరవించలేని జాతిని శిక్షించలేక, అలా జండా చూపిస్తూ జాతీయ గీతాన్ని వినిపించటం కంపల్సరీ కాదు అని ప్రకటించారు. సినిమా హాళ్ళ వాళ్ళు ఆ జండా రీళ్ళన్ని "హమ్మయ్య" అని ఆవతల పారేశారు.

ఇప్పుడు కూడ చూడండి, జాతీయ గీతన్ని, సినిమా మొదట్లోనే చూపిస్తుంటారు కొన్ని హాళ్ళల్లో. ఎందుకూ? ప్రేక్షకుడు సినిమా చూడాలి కదా, వెళ్ళిపోడు అందుకని. ఇప్పటికి కూడ సినిమా ఐపొయ్యాక జండాను, జాతీయ గీతన్ని చూపిస్తే ఎంతమంది నుంచును ఉంటారు. పైగా ఇప్పుడు వచ్చే బేవార్సు సినిమాలకు వచ్చే ప్రేక్షకులకు జాతీయ గీతమేదో కూడా తెలియదాయె మరి.

చాలా రోజుల క్రితం, నేను ఈ విషయంలో ఒక చిన్న వ్యాసం వీడియోతొ సహా వ్రాశాను. ఈ కింది లింకు నొక్కి చూడండి.

http://saahitya-abhimaani.blogspot.com/2009/08/blog-post_25.html

ఇదే విధంగా ఆకాశవాణి కార్యక్రమాలు అన్ని అయిపోయినాక, రాత్రి పదిన్నర కు ప్రసారాలు జాతీయ గీత ఆలాపనతో అంతమయ్యేవి. కాని అక్కడ కూడ ప్రభుత్వానికి ఒక అనుమానం వచ్చింది, ప్రజలు ఎటువంటి స్థితిలో ఉండి ఈ జాతీయ గీతం వింటున్నారో కదా, అలా వింటూ నుంచుని గౌరవించ గలిగిన స్థితిలో ఉంటారో లేదో , అసలే జనభా తెగ పెరిగి పోతొంది, వాళ్ళను డిస్టర్బ్ చెయ్యటం దేనికి , అని అలా జాతీయ గీతాన్ని రోజూ వీనిపించటాన్ని కూడ 1970లలోనే మానుకున్నారు.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-2022295432111298598.post-49749389051869046022011-04-27T23:08:20.015+05:302011-04-27T23:08:20.015+05:30నేను చెప్దామనుకున్న మాట విజయమోహన్ గారు చెప్పేశారు....నేను చెప్దామనుకున్న మాట విజయమోహన్ గారు చెప్పేశారు.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-2022295432111298598.post-78417904698583267352011-04-27T19:17:25.319+05:302011-04-27T19:17:25.319+05:30మా చిన్నప్పుడు సినిమా అయిపోయిన తర్వాత జాతీయగీతం వే...మా చిన్నప్పుడు సినిమా అయిపోయిన తర్వాత జాతీయగీతం వేసేవారు.చాలామంది నిలబడకుండా వెళ్ళిపోయేవారు.అలా జాతీయగీతం అగౌరవ పడడం ఇష్టంలేక తీసివేసారనుకుంటా.చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-2022295432111298598.post-61041257255149397312011-04-27T16:37:03.354+05:302011-04-27T16:37:03.354+05:30అందరికీ ధన్యవాదాలు.
మహారాష్ట్రలో తప్పని సరి అన్న వ...అందరికీ ధన్యవాదాలు.
మహారాష్ట్రలో తప్పని సరి అన్న విషయం నాకు తెలీదు.
శంకర్ గారూ అదే నేను చూసింది.
మినర్వా గారూ నిజం చెప్పాలంటే... నాకూ వెంటనే అనిపించింది. అందరూ లేచి నిలబడతారా అని... కానీ అందరూ నిలబడ్డారు. కొద్ది రోజులు పోతే అలవాటు కావచ్చేమో. నిజానికి ప్రపంచ కప్ పుణ్యమాని దేశ భక్తి జ్వరం ఇంకా మనవాళ్ళలో ఉంది. అది కూడా ఒక కారణం కావచ్చు.ప్రసాదంhttps://www.blogger.com/profile/10775135100525581623noreply@blogger.comtag:blogger.com,1999:blog-2022295432111298598.post-59702832158872909552011-04-27T16:06:47.485+05:302011-04-27T16:06:47.485+05:30మీరు చూసింది ఇదేనా?
http://blogavadgeetha.blogspot...మీరు చూసింది ఇదేనా?
http://blogavadgeetha.blogspot.com/2011/01/blog-post_27.htmlSHANKAR.Shttps://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.comtag:blogger.com,1999:blog-2022295432111298598.post-61842713938546568162011-04-27T15:37:19.197+05:302011-04-27T15:37:19.197+05:30పూర్వము అన్ని సినిమాలు ముందు జాతీయ గీతం వేసేవారట!...పూర్వము అన్ని సినిమాలు ముందు జాతీయ గీతం వేసేవారట! కానీ ఇప్పుడు మహారాష్ట్ర లో ఇప్పటికి ఏ సినిమా ముందు అయినా జాతీయ గీతం వేస్తారు ....ఇది మంచి సంప్రదాయం ..కనీసం కొంతమందికి ఇలా అయినా దేశభక్తీ కలుగుతుందేమో ...

http://sairamysr.blogspot.com/SJhttps://www.blogger.com/profile/11496165777651592925noreply@blogger.comtag:blogger.com,1999:blog-2022295432111298598.post-83143813989290091372011-04-27T15:35:37.407+05:302011-04-27T15:35:37.407+05:30It is mandatory in Maharashtra to show National an...It is mandatory in Maharashtra to show National anthem (Jana gana mana) before movie.Reddyhttp://4paisa.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2022295432111298598.post-17637343519419289342011-04-27T13:48:22.452+05:302011-04-27T13:48:22.452+05:30ఎందుకు బాబూ. కొన్నాళ్ళపాటు తణుకులో ఇలాగే నేను లేచి...ఎందుకు బాబూ. కొన్నాళ్ళపాటు తణుకులో ఇలాగే నేను లేచి నుంచిని పిచ్చి సన్నాసిని అయ్యాను. ప్రతి ఒక్క మహానుభావుడూ వచ్చి నేను నుంచొనుండగానే నాకు క్లాస్ పీకాడు.Indian Minervahttps://www.blogger.com/profile/06793278061016445135noreply@blogger.comtag:blogger.com,1999:blog-2022295432111298598.post-37698380290876699232011-04-27T12:51:41.222+05:302011-04-27T12:51:41.222+05:30మహారాష్ట్ర లో తప్పని సరేమో తెలీదుకానండి నేను కొల్హ...మహారాష్ట్ర లో తప్పని సరేమో తెలీదుకానండి నేను కొల్హాపూర్ లో చూసిన ప్రతీ సినిమాకి , ప్రతి థియేటర్ లోనూ జాతీయగీతం వేసారు.

జాతీయగీతం తెరపై నేనెప్పుడో నా చిన్నప్పుడు మా ఊళ్ళో (రావులపాలెం లో ) ఒక సారి చూసాను, తర్వాత మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను ..

అన్ని థియేటర్లలో తప్పని సరి చెయ్యక పోయినా , కనీసం భారీ బడ్జెట్ సినిమాలకు ఈ పద్దతి అవలంభిస్తే బావుంటుంది కదండి .

మీ ఫీలింగ్స్ ని షేర్ చేసుకున్నందుకు చాలా థాంక్స్ ..స్వామి ( కేశవ )https://www.blogger.com/profile/01372969634856940427noreply@blogger.com