ఈనాడు దినపత్రికలో సినిమా పేపర్ కు పనిచేస్తున్న వి.ఎస్.కె.చక్రవర్తికి ఉత్తమ సినీ విమర్శకుడిగా ఈ సంవత్సరం నంది అవార్డు లభించింది. చక్రి నాకు ఈనాడు జర్నలిజం స్కూల్లో క్లాస్ మేట్. చక్రి తన కెరీర్లో మరింత ఎత్తుకు ఎదగాలని ఆశిస్తూ 1997 జర్నలిజం బ్యాచ్ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము.